7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్

Writer: Pooja 01:52 PM, 7 సెప్టెంబర్, 2026
అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం...రాంచందర్ రావు అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే దశలవారీగా అసెంబ్లీ వైపు వస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు వరుసగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి ముట్టడికి యత్నించిన సమయంలో రాంచందర్ రావుతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ సందర్భంగా గన్‌పార్క్ వద్ద బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

రాంచందర్ రావును పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుకునేందుకు బీజేవైఎం నేతలు, కార్యకర్తలు రోడ్డుపై నిరసనకు దిగారు. రాంచందర్ రావును తరలిస్తున్న పోలీసు వాహనంపైకి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఎక్కడంతో పోలీసులు అతడిని కిందకు లాగారు. అనంతరం పలువురు కార్యకర్తలు వాహనానికి అడ్డంగా పడుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టి రాంచందర్ రావును అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు కార్యకర్తలకు చేతులు విరిగినట్లు, పలువురికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టగా, వరుస నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో హైటెన్షన్ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..
ట్యాగ్లు
రాంచందర్ రావుతెలంగాణ బీజేపీతెలంగాణ అసెంబ్లీబీజేపీ నిరసనగన్‌పార్క్హైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ
షోస్

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం
సినిమాలు

ఇళయరాజా చేతుల మీదుగా ‘మంజనతి’ షూటింగ్‌ ప్రారంభం

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...
షోస్

బిగ్ బాస్‌తో మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన టెంపర్ వంశీ...

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
టెక్నాలజీ

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ
ఓటీటీ

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...
ఓటీటీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రౌడీ బాయ్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు
జనరల్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ డైరెక్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!