
సినిమాలు

హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి కుమారుడు భరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళహాట్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో భరత్‌తో పాటు మరికొందరినీ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కార్యకలాపాలపై వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!