
సినిమాలు

హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం నేడు నిర్వహించనున్నారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేపు అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!