14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. 87 పోస్టులకు ఎంపిక

Writer: Satish 07:24 AM, 31 జనవరి, 2026
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. 87 పోస్టులకు ఎంపిక

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. హైకోర్టులో ఉన్న కేసులకు సంబంధించిన అడ్డంకులు తొలగడంతో శుక్రవారం సాయంత్రం తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా, క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ రెండు పోస్టులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ మరియు డీఎస్పీగా ఉన్నాయి.

గ్రూప్-1 భర్తీ ప్రక్రియ 2023 డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమైంది. 2024 మార్చి 17న ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించి జూన్‌లో ఫలితాలు ప్రకటించారు. అనంతరం 2024 జూన్ 23 నుంచి జులై 15 వరకు సాధారణ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా, క్రీడా కోటా అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి 7న పూర్తయ్యాయి. ఎంపికైన పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఆర్టీవో, మండలాభివృద్ధి అధికారి తదితర కీలక హోదాలు ఉన్నాయి.

పోస్టుల వివరాలు (ప్రధానంగా):
డిప్యూటీ కలెక్టర్ – 9, డీఎస్పీ – 25, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ – 17, ఆర్టీవో – 6, మండలాభివృద్ధి అధికారి – 4 తదితర పోస్టులు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో

ట్యాగ్లు
ఏపీపీఎస్సీగ్రూప్-1 ఫలితాలుఏపీ ఉద్యోగాలుప్రభుత్వ ఉద్యోగాలుడీఎస్పీ పోస్టులుడిప్యూటీ కలెక్టర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
జనరల్

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ
రాజకీయాలు

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్
గాసిప్స్

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..
జనరల్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..
జనరల్

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..
జనరల్

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?
క్రీడలు

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?

టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ రాజీనామా?
క్రీడలు

టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ రాజీనామా?

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్
జనరల్

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో
జనరల్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు
జనరల్

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు

ప్రధాని మోదీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ
జనరల్

ప్రధాని మోదీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!