1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. 44 లక్షల మందికి నోటీసులు

Writer: Chandrika 08:39 AM, 31 ఆగస్టు, 2026
ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. 44 లక్షల మందికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)లో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. దీంతో ఓటర్ల జాబితా సవరణ కీలక దశకు చేరుకుంది. చిరునామా వివరాలు, ఇతర అవసరమైన ఆధార పత్రాలు లేని 44 లక్షలకు పైగా ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు సుమారు 24 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఆధార పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఓటర్ల వివరాల ధ్రువీకరణలో భాగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

SIR ప్రక్రియలో ఇప్పటివరకు సుమారు 15 వేల మంది ఓటర్లు అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం. అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్‌ 28 నాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 3న విడుదల చేయనున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు, వివరాలు సక్రమంగా ఉండేలా చూడటంతో పాటు అనర్హులైన వివరాలను తొలగించడమే ఈ సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్‌ఏపీ SIRప్రత్యేక సమగ్ర సవరణఓటర్ల జాబితాఎన్నికల జాబితాఏపీ ఓటర్లుఎన్నికల సంఘంఓటర్ల ధ్రువీకరణతుది ఓటర్ల జాబితాఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం
సినిమాలు

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక
జనరల్

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ
రాజకీయాలు

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
బిజినెస్

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు
టెక్నాలజీ

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ
టెక్నాలజీ

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌
బిజినెస్

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్
సినిమాలు

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
జనరల్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
జనరల్

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!