23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

Writer: Pooja 04:13 PM, 23 జులై, 2026
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాలు, సంక్షేమం, విద్య, నీటిపారుదల, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించిన మంత్రివర్గం, దీనిపై మరింత అధ్యయనం అనంతరం తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి బాధ్యతలు అప్పగించింది. అలాగే 'నేతన్న భరోసా' పథకం కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లకు రూ.50 కోట్లు, నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్-2 పనుల వ్యయ పెంపు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, విద్యా, వైద్య, పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

ట్యాగ్లు
ఏపీ కేబినెట్చంద్రబాబు నాయుడునేతన్న భరోసాఏపీ ఉద్యోగాలుగోదావరి పుష్కరాలుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ
జనరల్

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు
జనరల్

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
జనరల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
బిజినెస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
రాజకీయాలు

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
క్రీడలు

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్
జనరల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్
జనరల్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!