2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో అనూ ఫర్నిచర్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్

Writer: Shivani K 04:15 PM, 18 జులై, 2026
హైదరాబాద్‌లో అనూ ఫర్నిచర్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్

ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అనూ ఫర్నిచర్ గచ్చిబౌలిలో తన 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. 32 ఏళ్ల ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిన ఈ స్టోర్‌ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, బిగ్ బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ ప్రారంభించారు. విశాలమైన ఈ షోరూమ్‌లో ఆధునిక శైలిలో రూపొందించిన గృహ, కార్యాలయ ఫర్నిచర్ విభిన్న శ్రేణులు ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమానికి సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అతిథులు, పెద్ద సంఖ్యలో కస్టమర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మాట్లాడుతూ, చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సంస్థ 19వ స్టోర్‌ను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. అనూ ఫర్నిచర్ నాణ్యత, వినూత్న డిజైన్లు, వినియోగదారుల నమ్మకం వల్లే ఈ విజయాన్ని సాధించిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ రమణ రెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. డైరెక్టర్లు భరత్ అవినాష్ రెడ్డి, అక్షిత మాట్లాడుతూ నాణ్యత, సాంకేతికత, వినియోగదారుల సంతృప్తి సంస్థ విజయానికి పునాది అని పేర్కొన్నారు. ఈ స్టోర్‌లో సోఫాలు, డైనింగ్ సెట్లు, బెడ్‌రూమ్ ఫర్నిచర్, మాడ్యులర్ కిచెన్లు, ఆఫీస్ ఫర్నిచర్ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

కేసీ వేణుగోపాల్‌తో  రేవంత్‌రెడ్డి మీటింగ్..

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మీటింగ్..

జీహెచ్‌ఎంసీలో  భారీ స్కాం..

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం..

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్  విచారం

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్ విచారం

ట్యాగ్లు
అనూ ఫర్నిచర్గచ్చిబౌలిహైదరాబాద్ఫ్లాగ్‌షిప్ స్టోర్అరికేపూడి గాంధీభరణి శంకర్ఫర్నిచర్ షోరూమ్హోమ్ ఫర్నిచర్ఆఫీస్ ఫర్నిచర్రమణ రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు
జనరల్

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
జనరల్

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..
సినిమాలు

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం
టెక్నాలజీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కేసీ వేణుగోపాల్‌తో  రేవంత్‌రెడ్డి మీటింగ్..
జనరల్

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మీటింగ్..

జీహెచ్‌ఎంసీలో  భారీ స్కాం..
జనరల్

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం..

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్
సినిమాలు

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!