1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆంధ్రా ట్యాక్సీ–చౌకగా, భద్రంగా ప్రయాణం!

Writer: Satish 10:09 AM, 21 డిసెంబర్, 2025
ఆంధ్రా ట్యాక్సీ–చౌకగా, భద్రంగా ప్రయాణం!

మెట్రో నగరాల్లో ప్రైవేట్ యాప్‌ల ద్వారా ఆటోలు, క్యాబ్‌లు బుక్‌ చేసుకోవడం సాధారణం. ఇదే విధంగా, ప్రజలకు మరింత చౌకగా మరియు భద్రంగా రవాణా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో 'ఆంధ్రా ట్యాక్సీ' అనే కొత్త పోర్టల్/యాప్‌ను రూపొందించారు. త్వరలోనే ఈ యాప్‌ను ప్లే స్టోర్‌లో విడుదల చేయనున్నారు. విజయవాడ దుర్గగుడి, భవానీ ద్వీపం, కృష్ణా తీరం ఆలయాలు వంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకుల కోసం సురక్షితమైన, మితమైన రవాణా సేవలు అందించడమే ఈ యాప్ లక్ష్యం.

స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్లు పర్యాటకుల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త యాప్ మోసాలకు చెక్ పెడుతుందని అధికారులు చెబుతున్నారు. యాప్‌లో క్యాబ్‌లు, ఆటోలు వాట్సాప్, ఫోన్ కాల్, యాప్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. అవసరమైన ప్రాంతంలో లభ్యమయ్యే వాహనాలు డ్రైవర్ వివరాలతో కనిపిస్తాయి. రవాణా శాఖ ద్వారా పరీక్షించి, ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు.

మహిళల భద్రత దృష్ట్యా, వాహన బుకింగ్‌ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. వాహనాల మొత్తం డేటా రాష్ట్ర డేటా సెంటర్‌లో సురక్షితంగా నిల్వ ఉంటుంది. విజయం‌వాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు రవాణాతో పాటు హోటల్ గదుల బుకింగ్ ఆప్షన్ కూడా అందిస్తున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ సేవలను కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో భాగంగా అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..

మణిపూర్‌లో జనగణన వాయిదా..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

ట్యాగ్లు
ఆంధ్రా ట్యాక్సీరవాణా సేవలుఎన్టీఆర్ జిల్లావిజయవాడ పర్యాటకంఆటో క్యాబ్ బుకింగ్ప్రభుత్వ యాప్మహిళల భద్రతట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్డ్రోన్ సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌
రాజకీయాలు

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...
జనరల్

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..
క్రీడలు

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆరోగ్యం

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..
జనరల్

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..
జనరల్

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..
జనరల్

మణిపూర్‌లో జనగణన వాయిదా..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!