17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక

Writer: Nithish 08:32 PM, 17 అక్టోబర్, 2026
ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రాబోయే మూడు గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రకాశం, మార్కాపురం, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, పిడుగులు, బలమైన గాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా భారీ హోర్డింగ్‌ల సమీపంలో నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్

ఎన్నికల్లో పోటీ చేసే వారికి రక్షణ కల్పించాలి: హైకోర్టు

ట్యాగ్లు
ఏపీ వాతావరణంనెల్లూరు రెడ్ అలర్ట్తిరుపతి రెడ్ అలర్ట్భారీ వర్షాలుపిడుగుల హెచ్చరికఈదురుగాలులువర్ష సూచనవిపత్తుల నిర్వహణ సంస్థప్రజలకు హెచ్చరికఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10: షాలినిదే తప్పంటూ రోహిత్ కామెంట్స్.. నాగార్జున మాస్ క్లాస్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం షాలిని ఎలిమినేషన్‌పై ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం షాలిని ఎలిమినేషన్‌పై ఉత్కంఠ

ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు
జనరల్

ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల
జనరల్

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల

కేఎఫ్‌సీ కీలక నిర్ణయం.. అమెరికా రెస్టారెంట్లలో మారనున్న పానీయాల బ్రాండ్
బిజినెస్

కేఎఫ్‌సీ కీలక నిర్ణయం.. అమెరికా రెస్టారెంట్లలో మారనున్న పానీయాల బ్రాండ్

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం
జనరల్

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
జనరల్

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

మీ ఇంట్లోని స్మార్ట్ పరికరాలు హ్యాక్ కావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
టెక్నాలజీ

మీ ఇంట్లోని స్మార్ట్ పరికరాలు హ్యాక్ కావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్
జనరల్

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్

ఎన్నికల్లో పోటీ చేసే వారికి రక్షణ కల్పించాలి: హైకోర్టు
జనరల్

ఎన్నికల్లో పోటీ చేసే వారికి రక్షణ కల్పించాలి: హైకోర్టు

పుచ్చకాయ విత్తనాల్లో ఎన్నో పోషకాలు.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!