23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ముగింపు దశకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ..

Writer: Chandrika 10:00 AM, 23 అక్టోబర్, 2026
ఏపీలో ముగింపు దశకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ..

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ నెల 30న ఓటర్ల తుది జాబితాను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 25న తుది జాబితాను ఖరారు చేయనున్నారు. అనంతరం అక్టోబర్‌ 26 నుంచి జాబితా ముద్రణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓటర్ల వివరాలను పరిశీలించి, సవరించిన జాబితాను సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు.

అక్టోబర్‌ 29న అధికారులకు జాబితా

ముద్రణ పూర్తయిన అనంతరం అక్టోబర్‌ 29న తుది ఓటర్ల జాబితాలను సంబంధిత అధికారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌ 30న అధికారికంగా తుది జాబితాను విడుదల చేయనున్నారు. జాబితా విడుదలైన తర్వాత ఓటర్లు తమ పేర్లు, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంగారెడ్డి పరిశ్రమ ప్రమాదంపై హరీశ్ రావు ఆగ్రహం

సంగారెడ్డి పరిశ్రమ ప్రమాదంపై హరీశ్ రావు ఆగ్రహం

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ప్రధాని మోదీకి నెతన్యాహు ఆహ్వానం..

ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ప్రధాని మోదీకి నెతన్యాహు ఆహ్వానం..

బోరబండలో అక్రమ బెల్టుషాపులపై ఉక్కుపాదం.. ఇద్దరు మహిళలపై పీడీ యాక్ట్

బోరబండలో అక్రమ బెల్టుషాపులపై ఉక్కుపాదం.. ఇద్దరు మహిళలపై పీడీ యాక్ట్

ఐరోపాలో ఎండల బీభత్సం.. వడగాల్పులతో వేలాది మంది మృతి

ఐరోపాలో ఎండల బీభత్సం.. వడగాల్పులతో వేలాది మంది మృతి

పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. అరబిందో ఫార్మా యూనిట్‌-15లో మంటలు

పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. అరబిందో ఫార్మా యూనిట్‌-15లో మంటలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్‌ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతుది ఓటర్ల జాబితాఓటర్ల జాబితా సవరణఎన్నికల సంఘంఓటరు నమోదుఓటర్ల వివరాలుఏపీ వార్తలుఎన్నికల అప్‌డేట్స్‌ఓటర్ల జాబితా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగళూరు నుంచి స్విట్జర్లాండ్‌కు డైరెక్ట్ ఫ్లైట్‌.. స్విస్‌ కీలక ప్రకటన
బిజినెస్

బెంగళూరు నుంచి స్విట్జర్లాండ్‌కు డైరెక్ట్ ఫ్లైట్‌.. స్విస్‌ కీలక ప్రకటన

రేణిగుంట నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ
జనరల్

రేణిగుంట నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ

పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

జైలర్‌-2పై కేఎస్ రవికుమార్ ప్రశంసలు.. జైలర్‌-3పై కీలక వ్యాఖ్యలు
సినిమాలు

జైలర్‌-2పై కేఎస్ రవికుమార్ ప్రశంసలు.. జైలర్‌-3పై కీలక వ్యాఖ్యలు

మనీశ్ గార్గ్‌పై ఈసీల ఫిర్యాదులపై చర్యలకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ
జనరల్

మనీశ్ గార్గ్‌పై ఈసీల ఫిర్యాదులపై చర్యలకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ

బిలియనీర్లపై సంపద పన్ను.. జకర్‌బర్గ్‌కు భారీ నష్టమంటూ ప్రచారం
బిజినెస్

బిలియనీర్లపై సంపద పన్ను.. జకర్‌బర్గ్‌కు భారీ నష్టమంటూ ప్రచారం

దలేర్ మెహందీ ప్రదర్శనపై వివాదం.. మంత్రి సుబోధ్ ఉనియాల్ ఏమన్నారంటే?
రాజకీయాలు

దలేర్ మెహందీ ప్రదర్శనపై వివాదం.. మంత్రి సుబోధ్ ఉనియాల్ ఏమన్నారంటే?

అరుణాచల్ సరిహద్దులో భారత్‌–చైనా ఘర్షణలు కొనసాగుతున్నాయి: ఐటీబీపీ డీజీ
జనరల్

అరుణాచల్ సరిహద్దులో భారత్‌–చైనా ఘర్షణలు కొనసాగుతున్నాయి: ఐటీబీపీ డీజీ

ఏపీకి మరో తుపాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం
జనరల్

ఏపీకి మరో తుపాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం

ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్?
క్రీడలు

ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్?

సంగారెడ్డి పరిశ్రమ ప్రమాదంపై హరీశ్ రావు ఆగ్రహం
జనరల్

సంగారెడ్డి పరిశ్రమ ప్రమాదంపై హరీశ్ రావు ఆగ్రహం

కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు.. గాంధీ కుటుంబం పార్టీకి భారమంటూ వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు.. గాంధీ కుటుంబం పార్టీకి భారమంటూ వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!