Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో కొత్త మద్యం బాటిళ్లు...

07:53 AM, 4 జూన్, 2026
ఏపీలో కొత్త మద్యం బాటిళ్లు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విక్రయాలకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణాల్లో కొత్త మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న 90, 180, 375, 750, 1000 ఎంఎల్ బాటిళ్లకు అదనంగా ఈ కొత్త సైజులను ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. మద్యం సరఫరా సంస్థల ప్రతిపాదనల మేరకు ఐఎంఎఫ్ఎల్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విధానం ప్రకారం ఒక కేసులో 150 ఎంఎల్ బాటిళ్లు 60, 200 ఎంఎల్ బాటిళ్లు 45 ఉండనున్నాయి.

ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్ల వద్ద మద్యం బ్రాండ్లకు సంబంధించిన బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే ఉన్న ప్రకటన బోర్డులను తొలగించాలని యాజమాన్యాలకు సూచించారు. మద్యం బ్రాండ్లను పరోక్షంగా ప్రచారం చేసే విధానాలను అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

మొదటి తరగతి నుంచే ఏఐ విద్య తప్పనిసరి.. చైనా సంచలన నిర్ణయం

మొదటి తరగతి నుంచే ఏఐ విద్య తప్పనిసరి.. చైనా సంచలన నిర్ణయం

పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

అమరావతి అభివృద్ధికి నేడు కీలక మలుపు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

అమరావతి అభివృద్ధికి నేడు కీలక మలుపు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

పోలవరంలో పులి కలకలం.. బంధించేందుకు అటవీశాఖ భారీ ఆపరేషన్

పోలవరంలో పులి కలకలం.. బంధించేందుకు అటవీశాఖ భారీ ఆపరేషన్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్మద్యం విధానంఎక్సైజ్ శాఖమద్యం బాటిళ్లులిక్కర్ షాపులుకొల్లు రవీంద్రబార్ నిబంధనలుఎక్సైజ్ రూల్స్బ్రాండ్ ప్రకటనలుమద్యం విక్రయాలుఏపీ ప్రభుత్వంమద్యం పరిశ్రమ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..
ఓటీటీ

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి
జనరల్

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

కీర్తి సురేశ్ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్
సినిమాలు

కీర్తి సురేశ్ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..
ఓటీటీ

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..

మసాలా చిత్రాన్నం తినాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

మసాలా చిత్రాన్నం తినాలని వైద్యుల సూచన

ఏఐతో వ్యాపారాల వృద్ధికి మెటా కొత్త అడుగు
టెక్నాలజీ

ఏఐతో వ్యాపారాల వృద్ధికి మెటా కొత్త అడుగు

గణిత పరిశోధనలకు ఏఐ ముప్పు..
టెక్నాలజీ

గణిత పరిశోధనలకు ఏఐ ముప్పు..

మైక్రోసాఫ్ట్ ‘స్కౌట్’ ఏఐ ఆటోపైలట్ ఆవిష్కరణ...
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ ‘స్కౌట్’ ఏఐ ఆటోపైలట్ ఆవిష్కరణ...

ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమంటున్న ట్రంప్
రాజకీయాలు

ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమంటున్న ట్రంప్

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...
జనరల్

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ డిమాండ్
రాజకీయాలు

విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!