
గాసిప్స్

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. విమానంలో బాంబు ఉందని ఓ విద్యార్థిని చెప్పినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా కిందకు దించారు. అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, బాంబు నిర్వీర్య బృందం, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!