
గాసిప్స్

వేద్విక సోని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బ్లాక్ స్పోర్ట్స్ టాప్, నేవీ బ్లూ లూస్ ప్యాంట్ వేసుకుని అందంగా నిలబడిన ఫోటో పోస్ట్ చేసింది. పక్క నుంచి పడుతున్న డే లైట్ ఆమెను ఇంకా గ్లోయింగ్‌గా, కాన్ఫిడెంట్‌గా చూపించింది. “Becoming the woman I used to admire” అనే క్యాప్షన్‌తో, ఆమె మళ్లీ సినిమాల్లో స్ట్రాంగ్ కంబ్యాక్‌కి సిద్ధమవుతున్నట్టు అనిపిస్తోంది. సింపుల్ అవుట్‌ఫిట్ అయినా స్టైలిష్‌గా, ఫిట్నెస్ వైబ్‌తో ఆమెను మరింత ఆకర్షణీయంగా చూపించింది.
MBA పూర్తి చేసిన తర్వాత నటనలోకి వచ్చిన వేద్విక, తెలుగు–కన్నడ సినిమాలలో నటిస్తూ హైదరాబాద్‌లో సెటిల్ అయింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!