
టెక్నాలజీ

వార్, షంషేరా, ఖేల్ ఖేల్ మేన్ సినిమాలతో గుర్తింపు పొందిన నటి వాణీ కపూర్ తాజా ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. బ్రైట్ పింక్ బికినీలో కనిపించిన ఆమె, సింపుల్ హెయిర్‌స్టైల్, తేలికపాటి మేకప్‌తో నేచురల్ గ్లామ్ అందాలను ప్రదర్శించింది. ఆత్మవిశ్వాసంతో నిండిన ఆమె పోజులు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వాణీని ఫ్యాన్స్ “బాంబ్” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.








.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!