సాక్షి మాలిక్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మెరిసే మింట్ గ్లామ్ అవుట్‌ఫిట్‌లో ఆమె స్టన్నింగ్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. స్టైలిష్ పోజులు, ఎలిగెంట్ లుక్‌తో ఆమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!