సింపుల్ అండ్ ఎలిగెంట్: రిద్ధి కుమార్ న్యూ ఫోటోషూట్!
సింపుల్ అండ్ ఎలిగెంట్: రిద్ధి కుమార్ న్యూ ఫోటోషూట్!
05:24 AM, 9 ఫిబ్రవరి, 2026
నటి రిద్ధి కుమార్ తన తాజా ఫోటోషూట్ చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, పసుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో ఆమె ఎంతో అందంగా కనిపించారు. సింపుల్ స్టైలింగ్, సొగసైన హావభావాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఈ ఫొటోలు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!