
జనరల్

అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రణీత సుభాష్ తన తాజా ఫొటోలతో ఆకట్టుకుంటున్నారు. పింక్ రంగు డ్రెస్, ముత్యాల చెవి ఆభరణాలు, సింపుల్ మేకప్తో అందంగా కనిపిస్తున్నారు. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మళ్లీ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!