
జనరల్

సముద్రం, కొండల అందమైన నేపథ్య మధ్య స్టైలిష్ లుక్‌లో ప్రణవి మనుకొండ ఆకట్టుకుంది. ఎర్రటి ఆఫ్ షోల్డర్ అవుట్‌ఫిట్‌లో ఆమె గ్లామర్, ఆత్మవిశ్వాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందం, స్టైల్, ఎలిగెన్స్‌తో మెరిసిన ప్రణవి ఈ లుక్‌లో నిజంగానే ఐకానిక్ దివాలా కనిపించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!