
సినిమాలు

జన నాయకన్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో పూజా హెగ్డే ప్రత్యేకంగా రూపొందించిన సంప్రదాయ వస్త్రధారణలో రాజసంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ లుక్ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని, తాను నిజంగా ఒక రాజకుమారిలా ఫీలయ్యానని చెప్పుతూ ఆమె ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!