
సినిమాలు

నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంది. వైట్ క్రాప్‌డ్ షర్ట్, బ్లూ డెనిమ్ స్కర్ట్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆమె.. గోల్డ్ జ్యువెలరీతో తన లుక్‌కు మరింత గ్లామర్ జోడించింది.
విభిన్న పోజులతో నోరా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాన్ఫిడెంట్ లుక్, స్టైలిష్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!