
న్యూస్

గ్లామర్‌తో పాటు అద్భుతమైన గ్రేస్‌తో నభా నటేష్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. చీరకట్టులో ఆమె కనిపించిన ఈ స్టైలిష్ లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది. అందం, ఆత్మవిశ్వాసం, ఎలిగెన్స్ కలగలిసిన ఆమె ప్రెజెన్స్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!