నభా నటేష్ ఎథ్నిక్ స్టైల్‌లో అదిరిపోయే లుక్‌తో ఆకట్టుకుంటోంది. మరూన్-గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో ఆమె అందం మరింత హైలైట్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు ఆమె గ్లామర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ, ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!