నటి నభా నటేష్ బాక్సింగ్ థీమ్‌తో తీసుకున్న వర్కౌట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఫిట్నెస్ అవతార్‌లో పవర్ఫుల్ లుక్‌తో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!