మెరిసే ఎంబెలిష్‌మెంట్స్‌తో అలంకరించిన బ్లష్ టోన్ డ్రేప్‌లో మెహ్రీన్ పిర్జాదా అందంగా మెరిసింది.ఎలిగెంట్ స్టైల్, సింపుల్ గ్లామ్, కాన్ఫిడెంట్ పోజులతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!