కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన మెహ్రీన్ పిర్జాదా!
కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన మెహ్రీన్ పిర్జాదా!
04:58 PM, 26 ఏప్రిల్, 2026
మెహ్రీన్ పిర్జాదా అర్ష్డీమెహర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టి, తన అందమైన పెళ్లి క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంది.
పింక్ థీమ్‌లో జరిగిన ఈ వేడుకలో వారి ప్రేమతో నిండిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!