
క్రీడలు

నటి మాలవిక మోహనన్ నవదుర్గ వేడుకల సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో మెరిశారు. బంగారు జరీ ఏనుగు ఆకృతులతో కూడిన పింక్ సిల్క్ చీరలో ఆమె అందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు టెంపుల్ జువెలరీ, జుంకాలు, గాజులతో తన లుక్ను మరింత అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఆలయ నేపథ్యంలోని దీపాల వెలుగుల మధ్య మాలవిక సంప్రదాయ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న మాలవిక.. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటిస్తున్న మలయాళ చిత్రం పాకెట్ నవల్లో నటిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!