
సినిమాలు

మలైకా అరోరా వయసు 50 దాటినా, లుక్ మాత్రం మిడ్-30స్లో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలలో ఆమె మళ్లీ అదే యవ్వన గ్లామ్‌ని చూపించింది. మెరూన్ సీక్విన్ హాల్టర్ నెక్ టాప్, అదే రంగు థై స్లిట్ స్కర్ట్‌లో అందాల ఆరబోత. కానీ ఆఫిట్ని సరిగ్గా హైలైట్ చేయడానికి ఆమె సిల్వర్ నెక్లెస్, మ్యాచ్ అయ్యే చెవిపోగులు ఎంచుకుంది. హై పోనీటైల్‌తో స్టైల్ మరింత హాట్‌గా మారింది. బ్రౌన్ లిప్‌స్టిక్, డార్క్ ఐలైనర్, గ్లోసీ ఫినిష్‌తో మెరూన్ గ్లామ్‌ను ఇంకా పెంచేసింది. మలైకా చివరిగా యో యో హనీ సింగ్ పాట చిల్గమ్లో కనిపించింది. ఆ సాంగ్ యూట్యూబ్‌లో 30 మిలియన్ వ్యూస్‌కి చేరువలో ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!