
జనరల్

డల్లాస్‌లో జరిగిన ‘ది ప్యారడైజ్’లోని ‘యేషనాగుల’ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో జోనితా గాంధీ తన స్టైలిష్ ఆల్-బ్లాక్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రోజ్ ఎంబ్రాయిడరీతో కూడిన షీర్ ఆఫ్-షోల్డర్ టాప్, ఫ్లోయీ బ్లాక్ ట్రౌజర్స్‌లో ఆమె ఎలిగెంట్‌గా మెరిశారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!