అందమైన ఎంబ్రాయిడరీ ఐవరీ చీరలో జాన్వీ కపూర్ సంప్రదాయం, ఆధునికతను కలగలిపిన అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకుంది. ఎలిగెంట్ జ్యువెలరీ, హుందాతనం, రాజసమైన అందంతో అభిమానులను ఫిదా చేస్తూ మరోసారి ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!