బ్లూ శారీలో ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా..
బ్లూ శారీలో ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా..
Writer: Chandrika 09:38 AM, 24 జులై, 2026
ఫరియా అబ్దుల్లా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలతో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేసింది. స్టైలిష్ బ్లూ శారీలో మోడ్రన్ లుక్‌తో మెరిసిన ఆమె గ్లామర్, ఎలిగెంట్ పోజులు అభిమానులను ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నాయి.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!