
సినిమాలు

తెల్లని శారీలో, పింక్ బ్లౌజ్‌తో ఈషా రెబ్బ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆకర్షణీయమైన ఆభరణాలు, సింపుల్ స్టైలింగ్ ఆమె లుక్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ✨
ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎషా రెబ్బా.. తన సంప్రదాయ అందం, సహజమైన చిరునవ్వుతో అభిమానులను ఆకట్టుకుంటోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!