
జనరల్

అందం, స్టైల్, గ్లామర్‌కు మరోసారి కొత్త నిర్వచనం ఇచ్చింది దిశా పటానీ. మెరిసే గ్రీన్ డ్రెస్‌లో ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆత్మవిశ్వాసంతో కూడిన పోజులు, ఆకట్టుకునే ఫ్యాషన్ స్టేట్మెంట్తో అభిమానులను ఫిదా చేస్తూ మరోసారి ట్రెండ్ సెట్ చేసింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!