పోల్కా డాట్ డిజైన్‌తో కూడిన అందమైన దుస్తుల్లో భూమి పెడ్నేకర్ తన ప్రత్యేకమైన స్టైల్‌ను మరోసారి చాటిచెప్పారు. హుందాతనం, గ్లామర్, ఆత్మవిశ్వాసం కలిసిన ఈ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!