నటి అనుపమ పరమేశ్వరన్ గోల్డెన్ ఎథ్నిక్ లుక్‌లో ఉన్న అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.కర్లీ హెయిర్, స్టేట్‌మెంట్ జ్యువెలరీ, ఆకట్టుకునే పోజులతో ఆమె లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!