
క్రీడలు

వైన్ కలర్ లెహంగాలో హెబ్బా పటేల్ అందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు బుటీ వర్క్, వెడల్పాటి జరీ అంచుతో కూడిన లెహంగాకు డీప్ నెక్ బ్లౌజ్ గ్లామరస్ టచ్ ఇచ్చింది. ఆకుపచ్చ రంగు చెవి ఆభరణాలు, మాంగ్ టిక్కా, బంగారు గాజులు, నీట్ బన్ హెయిర్‌స్టైల్‌తో సంప్రదాయ అందాలను అద్భుతంగా ప్రదర్శించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!