23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

Writer: Shivani K 10:50 AM, 23 జులై, 2026
చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆరు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుని గురువారం ఉదయం బ్యారెల్ ధర 1.5 శాతం పైగా పెరిగి 95 డాలర్లను దాటింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ ధర సుమారు 88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గత ఒక నెలలోనే బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 30 శాతం పెరగడం గమనార్హం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ సముద్ర మార్గంలో నౌకల రవాణా మందగించింది. అలాగే ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన చమురు ట్యాంకర్లపై హూతీలు దాడులు చేయడంతో గ్లోబల్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా గురువారం నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోయి 76,454 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 83 పాయింట్లు తగ్గి 23,913 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5 పైసలు పెరిగి 96.48 వద్ద నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు

భారీగా పెరిగిన బంగారం ధరలు..

భారీగా పెరిగిన బంగారం ధరలు..

పసిడికి మళ్లీ రెక్కలు...వెండి ధరలకు బ్రేక్

పసిడికి మళ్లీ రెక్కలు...వెండి ధరలకు బ్రేక్

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

పేటీఎం బోర్డు సంచలన నిర్ణయం

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

ఐటీ రంగంలో భారీ సీఈఓ వేతనం

ట్యాగ్లు
చమురు ధరలుబ్రెంట్ క్రూడ్పశ్చిమాసియా ఉద్రిక్తతలుగ్లోబల్ మార్కెట్లుస్టాక్ మార్కెట్అమెరికా ఇరాన్ వివాదంఎర్ర సముద్రం దాడులుఎనర్జీ సంక్షోభంసెన్సెక్స్నిఫ్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ జోష్...ఒక్కరోజులోనే భారీ పెరుగుదల
బిజినెస్

గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ జోష్...ఒక్కరోజులోనే భారీ పెరుగుదల

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు
జనరల్

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ
రాజకీయాలు

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!
టెక్నాలజీ

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ
సినిమాలు

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ

సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యేపై ఆరోపణలు
జనరల్

సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యేపై ఆరోపణలు

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ
సినిమాలు

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

జననాయకన్ మూవీ రివ్యూ
సినిమాలు

జననాయకన్ మూవీ రివ్యూ

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్
సినిమాలు

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు
జనరల్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం
జనరల్

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత
జనరల్

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!