
టెక్నాలజీ

సన్‌ఫార్మా అమెరికాకు చెందిన ఆరోగ్య సేవల సంస్థ ఆర్గానన్ అండ్ కోను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 11.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఒక్కో షేరును 14 డాలర్ల చొప్పున పూర్తిగా నగదు రూపంలో కొనుగోలు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ కొనుగోలు పూర్తయ్యాక సన్‌ఫార్మా ప్రపంచ ఫార్మా రంగంలో మరింత బలపడనుంది. ఈ ఒప్పందంతో ప్రపంచంలోని టాప్ 25 ఔషధ సంస్థల్లో ఒకటిగా సన్‌ఫార్మా నిలిచే అవకాశం ఉందని సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!