Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫారెక్స్‌ నిల్వల కోసం బంగారం అమ్ముతున్న ఆర్‌బీఐ

09:45 AM, 3 జూన్, 2026
ఫారెక్స్‌ నిల్వల కోసం బంగారం అమ్ముతున్న ఆర్‌బీఐ

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని విక్రయించి వాటి ద్వారా డాలర్లను సమీకరిస్తున్నట్లు సమాచారం.

వార్తా సంస్థల కథనాల ప్రకారం, గత నెల 22తో ముగిసిన రెండు వారాల్లో రిజర్వు బ్యాంకు సుమారు 1,200 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించింది. ఇందులో దాదాపు 750 కోట్ల డాలర్లను విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో జమ చేసినట్లు వెల్లడైంది. రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని తగ్గించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.

ఇక విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడేందుకు ప్రభుత్వం వెండి దిగుమతుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చెల్లుబాటయ్యే అనుమతి పత్రాలు ఉన్నవారికే వెండి దిగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నిల్వల పరిరక్షణకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చర్యలు వేగవంతం చేశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతి కొత్త ప్రయోగం...ఆటో రంగంలో సంచలనం!

మారుతి కొత్త ప్రయోగం...ఆటో రంగంలో సంచలనం!

టోకు ధరల సూచీకి గుడ్‌బై! ఆర్థిక రంగంలో కొత్త మలుపు

టోకు ధరల సూచీకి గుడ్‌బై! ఆర్థిక రంగంలో కొత్త మలుపు

ఓయో ఐపీవో కు సెబీ ఆమోదం

ఓయో ఐపీవో కు సెబీ ఆమోదం

గ్లోబల్ మార్కెట్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ...

గ్లోబల్ మార్కెట్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ...

ఖరీఫ్‌ సీజన్‌పై బిగ్ ఎఫెక్ట్? ఎరువుల ధరలపై ఆందోళన!

ఖరీఫ్‌ సీజన్‌పై బిగ్ ఎఫెక్ట్? ఎరువుల ధరలపై ఆందోళన!

అంతర్జాతీయ విమానాలకు ఏటీఎఫ్ ధర 27% తగ్గింపు

అంతర్జాతీయ విమానాలకు ఏటీఎఫ్ ధర 27% తగ్గింపు

ట్యాగ్లు
విదేశీ మారక నిల్వలురిజర్వు బ్యాంకుబంగారం విక్రయంభారత ఆర్థిక వ్యవస్థపశ్చిమాసియా సంక్షోభం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ నిందితుల కోసం తెలంగాణ పోలీసుల గాలింపు
జనరల్

నేపాల్ నిందితుల కోసం తెలంగాణ పోలీసుల గాలింపు

రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్ టెస్టులకు బీసీసీఐ ఆదేశాలు
క్రీడలు

రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్ టెస్టులకు బీసీసీఐ ఆదేశాలు

అలీబాగ్‌లో లగ్జరీ ప్రాపర్టీ సొంతం చేసుకున్న కన్నడ స్టార్ యశ్
సినిమాలు

అలీబాగ్‌లో లగ్జరీ ప్రాపర్టీ సొంతం చేసుకున్న కన్నడ స్టార్ యశ్

నిరీక్షణ నుంచి ఆధిపత్యం వరకు ఆర్సీబీ అద్భుత ప్రస్థానం
క్రీడలు

నిరీక్షణ నుంచి ఆధిపత్యం వరకు ఆర్సీబీ అద్భుత ప్రస్థానం

కాంగ్రెస్‌పై గుహ వ్యాఖ్యలు చర్చనీయాంశం
రాజకీయాలు

కాంగ్రెస్‌పై గుహ వ్యాఖ్యలు చర్చనీయాంశం

నార్వేలో భారత చెస్ ప్రభంజనం.. కార్ల్‌సెన్‌ను రెండోసారి చిత్తు చేసిన ప్రజ్ఞానంద్
క్రీడలు

నార్వేలో భారత చెస్ ప్రభంజనం.. కార్ల్‌సెన్‌ను రెండోసారి చిత్తు చేసిన ప్రజ్ఞానంద్

చెన్నైలో ఎస్ జె సూర్య సినిమా షూటింగ్‌లో విషాదం
సినిమాలు

చెన్నైలో ఎస్ జె సూర్య సినిమా షూటింగ్‌లో విషాదం

భుజంగరావు ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ సోదాలు
జనరల్

భుజంగరావు ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ సోదాలు

అమెరికా నిర్ణయం గ్లోబల్ ఎగుమతులపై ప్రభావం
జనరల్

అమెరికా నిర్ణయం గ్లోబల్ ఎగుమతులపై ప్రభావం

ఎన్టీఆర్ జిల్లాలో వర్ష బీభత్సం వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఎన్టీఆర్ జిల్లాలో వర్ష బీభత్సం వాతావరణ శాఖ హెచ్చరిక

తమిళ రాజకీయాల్లో అన్నామలై పాత్రపై చర్చ
రాజకీయాలు

తమిళ రాజకీయాల్లో అన్నామలై పాత్రపై చర్చ

వాస్తవ సంఘటనలతో వేణు ఊడుగుల కొత్త సినిమా
సినిమాలు

వాస్తవ సంఘటనలతో వేణు ఊడుగుల కొత్త సినిమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!