16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

Writer: Pooja 02:13 PM, 16 అక్టోబర్, 2026
కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని మహీంద్రా అండ్ మహీంద్రా ఎంపిక చేసిన కార్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ ఆఫర్లు, యాక్సెసరీ ప్యాకేజీలు అందిస్తోంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్లపై రూ.60 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ.40 వేల నగదు తగ్గింపు, రూ.20 వేల విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లపై రూ.25 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

స్కార్పియో క్లాసిక్ ఎస్ వేరియంట్‌పై రూ.15 వేల నగదు తగ్గింపు, రూ.20 వేల విలువైన యాక్సెసరీలు లభిస్తాయి. ఎస్11 వేరియంట్‌పై రూ.25 వేల నగదు తగ్గింపుతో పాటు రూ.20 వేల విలువైన యాక్సెసరీలు అందిస్తారు. స్కార్పియో ఎన్ జెడ్8ఎల్ 7-సీటర్ 4డబ్ల్యూడీ ఏటీ వేరియంట్‌పై మొత్తం రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.1.25 లక్షల నగదు తగ్గింపు, రూ.25 వేల విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. ఎంపిక చేసిన స్కార్పియో ఎన్ 2డబ్ల్యూడీ ఏటీ వేరియంట్లపై రూ.50 వేల నగదు ప్రయోజనంతో పాటు రూ.25 వేల విలువైన యాక్సెసరీలు లభిస్తాయి.

పాత డిజైన్ మహీంద్రా థార్ 4డబ్ల్యూడీ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.50 వేల నగదు తగ్గింపు, రూ.30 వేల విలువైన యాక్సెసరీలు అందిస్తున్నారు. థార్ 2డబ్ల్యూడీ ఎల్‌ఎక్స్‌పై రూ.30 వేల విలువైన యాక్సెసరీలు లభిస్తాయి. అయితే, థార్ రాక్స్‌పై ప్రస్తుతం ఎలాంటి తగ్గింపులు ప్రకటించలేదు. ఎక్స్‌యూవీ400 ఈవీ ఈఎల్ ప్రోపై రూ.లక్ష నగదు తగ్గింపు ఉంది. బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ మోడళ్లకు సంబంధించిన ఆఫర్లను ప్రకటించలేదు. ఈ ప్రయోజనాలు ప్రాంతం, డీలర్‌షిప్, వాహన నిల్వలు, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. కొనుగోలుదారులు సమీప డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

ట్యాగ్లు
మహీంద్రాపండుగ ఆఫర్లుఎక్స్‌యూవీ 3ఎక్స్ఓస్కార్పియో ఎన్మహీంద్రా థార్ఎలక్ట్రిక్ కార్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
జనరల్

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి
జనరల్

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...
జనరల్

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...

కదిరిలో శరవేగంగా బృహత్తీర్థం కోనేరు సుందరీకరణ పనులు
జనరల్

కదిరిలో శరవేగంగా బృహత్తీర్థం కోనేరు సుందరీకరణ పనులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!