
గాసిప్స్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులోనే భారీ నష్టాన్ని ఎదుర్కొంది. కొన్ని గంటల వ్యవధిలోనే కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 12 శాతం తగ్గింది. ఈ నష్టం విలువ 400 బిలియన్ డాలర్లకు మించి ఉంది. భారతీయ కరెన్సీలో చూస్తే ఇది సుమారు రూ.36 లక్షల కోట్లకు సమానం.
స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక్కరోజులో జరిగిన నష్టాల్లో ఇది రెండో అతిపెద్ద నష్టంగా నిలిచింది. గత ఏడాది జనవరిలో చైనాకు చెందిన డీప్‌సీక్ ఏఐ మోడల్ మార్కెట్లోకి రావడంతో ఎన్విడియా కంపెనీ 593 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!