21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Writer: Pooja 03:58 PM, 20 జులై, 2026
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గత వారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈరోజు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 442.93 పాయింట్లు (0.57%) పడిపోయి 77,708.52 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 95.80 పాయింట్లు (0.39%) క్షీణించి 24,238.50 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో పాటు బ్యాంకింగ్ రంగంలోని బలహీనత కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

భారత్‌లో టెస్లాకు కష్టకాలం..

భారత్‌లో టెస్లాకు కష్టకాలం..

ఎల్‌టీసీజీ పన్నుపై కేంద్రం క్లారిటీ

ఎల్‌టీసీజీ పన్నుపై కేంద్రం క్లారిటీ

చనిపోయిన వారి ఐటీఆర్‌ను ఎవరు దాఖలు చేయాలి?

చనిపోయిన వారి ఐటీఆర్‌ను ఎవరు దాఖలు చేయాలి?

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీషేర్ మార్కెట్బ్యాంకింగ్ షేర్లుమార్కెట్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
జనరల్

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

తెలంగాణలో పలు జిల్లాలకు నేడు వర్ష సూచన
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

రెండేళ్ల పాలనపై ఏపీ సర్కార్ శ్వేతపత్రాలు
జనరల్

రెండేళ్ల పాలనపై ఏపీ సర్కార్ శ్వేతపత్రాలు

నేడు ఎన్‌డీఏ ఎంపీల భేటీ...మోదీ దిశానిర్దేశం
జనరల్

నేడు ఎన్‌డీఏ ఎంపీల భేటీ...మోదీ దిశానిర్దేశం

సిక్కిం టన్నెల్‌లో విషాదం...ఏడుగురు కార్మికుల మృతి
జనరల్

సిక్కిం టన్నెల్‌లో విషాదం...ఏడుగురు కార్మికుల మృతి

విజయ్ ‘జన నాయగన్’ చివరి సినిమా కాదా?
సినిమాలు

విజయ్ ‘జన నాయగన్’ చివరి సినిమా కాదా?

నేపాల్ రూపాయిపై ఇక ఆ మ్యాప్ కనిపించదు
జనరల్

నేపాల్ రూపాయిపై ఇక ఆ మ్యాప్ కనిపించదు

ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత
క్రీడలు

ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత

జింబాబ్వే టీ20లకు భారత్ సిద్ధం
క్రీడలు

జింబాబ్వే టీ20లకు భారత్ సిద్ధం

ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!
జనరల్

ఫార్మర్ ఐడీపై ప్రభుత్వం అలర్ట్!

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్
బిజినెస్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని
జనరల్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ
జనరల్

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!