17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

Writer: Pooja 08:15 AM, 17 అక్టోబర్, 2026
యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

దేశ, విదేశాల్లో వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తున్న యువ భారతీయ పారిశ్రామికవేత్తలతో ‘అవెండస్‌ వెల్త్‌–హురున్‌ ఇండియా అండర్‌ 35’ జాబితా విడుదలైంది. ఈ ఏడాది జాబితాలో 180 మందికి చోటు లభించింది. 2025లో ఉన్న 155 మందితో పోలిస్తే ఈ సంఖ్య 16 శాతం పెరిగింది. ఈ పారిశ్రామికవేత్తలకు చెందిన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.48 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. జాబితాలోని 37 కంపెనీల విలువ ఒక్కొక్కటి 100 కోట్ల డాలర్లకు, అంటే సుమారు రూ.9,500 కోట్లకు పైగా ఉందని నివేదిక వెల్లడించింది.

ఈ జాబితాలో 127 మంది, అంటే 71 శాతం మంది తొలి తరం పారిశ్రామికవేత్తలే ఉన్నారు. మిగతా 53 మంది కుటుంబ వ్యాపారాలను వారసత్వంగా అందుకున్నవారు. వీరిలో 16 శాతం మంది రెండో తరం, 9 శాతం మంది మూడో తరం, 4 శాతం మంది నాలుగో తరానికి చెందినవారు. ఈసారి జాబితాలో 23 మంది మహిళలకు చోటు దక్కింది. మొత్తం జాబితాలో వారి వాటా 12.8 శాతంగా ఉంది.

నగరాల వారీగా చూస్తే బెంగళూరు నుంచి అత్యధికంగా 52 మంది జాబితాలో నిలిచారు. ముంబై నుంచి 30 మంది, ఢిల్లీ నుంచి 25 మంది చోటు దక్కించుకున్నారు. గురుగ్రామ్‌ నుంచి 14 మంది, శాన్‌ఫ్రాన్సిస్కో, అహ్మదాబాద్‌ నుంచి 10 మంది చొప్పున ఉన్నారు. నోయిడా నుంచి ఏడుగురు, హైదరాబాద్‌ నుంచి ఐదుగురు ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు

అంతర్జాతీయ మార్కెట్‌లో జోయాలుక్కాస్‌ మరో ముందడుగు

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

ట్యాగ్లు
యువ పారిశ్రామికవేత్తలుహురున్ ఇండియాఅవెండస్ వెల్త్భారతీయ వ్యాపార రంగంమహిళా పారిశ్రామికవేత్తలుస్టార్టప్ నాయకులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట
జనరల్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?
సినిమాలు

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?
సినిమాలు

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?
సినిమాలు

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌
జనరల్

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’
గాసిప్స్

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌
జనరల్

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు
బిజినెస్

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన
జనరల్

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు
జనరల్

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం
జనరల్

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!