

మరింత తగ్గిన బంగారం ధరలు… ఈ రోజు ఎలా ఉన్నాయంటే…
పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర ప్రస్తుతం స్థిరీకరణ దశలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 19) ఉదయం 6.30 గంటలకు పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,650, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,340గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,800, 22 క్యారెట్ల ధర రూ. 1,13,490గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,650, 22 క్యారెట్ల ధర రూ. 1,13,340గా ఉంది.
వెండి ధరలు నిన్నటితో పోల్చితే ఎక్కువగా మార్పులేమీ లేకుండా స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాదు: రూ. 1,23,650 — రూ. 1,13,340
విజయవాడ: రూ. 1,23,650 — రూ. 1,13,340
ఢిల్లీ: రూ. 1,23,800 — రూ. 1,13,490
ముంబై: రూ. 1,23,650 — రూ. 1,13,340
వడోదర: రూ. 1,23,700 — రూ. 1,13,390
కోల్కతా: రూ. 1,23,650 — రూ. 1,13,340
చెన్నై: రూ. 1,23,650 — రూ. 1,13,340
బెంగళూరు: రూ. 1,23,650 — రూ. 1,13,340
కేరళ: రూ. 1,23,650 — రూ. 1,13,340
పుణే: రూ. 1,23,650 — రూ. 1,13,340
హైదరాబాదు: రూ. 1,69,900
విజయవాడ: రూ. 1,69,900
ఢిల్లీ: రూ. 1,61,900
చెన్నై: రూ. 1,69,900
కోల్కతా: రూ. 1,61,900
కేరళ: రూ. 1,69,900
ముంబై: రూ. 1,61,900
బెంగళూరు: రూ. 1,61,900
వడోదర: రూ. 1,61,900
అహ్మదాబాద్: రూ. 1,61,900
గమనిక: బంగారం మరియు వెండి రేట్లు రోజువారీగా మారుతూ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలు తప్పనిసరిగా చెక్ చేయండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!