18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

Writer: Pooja 10:03 AM, 18 ఆగస్టు, 2026
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,670గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,42,710గా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,770గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 మేర తగ్గి హైదరాబాద్, విజయవాడలో రూ.2,54,900గా ఉంది.

తెలంగాణలో బంగారం ధరలు (10 గ్రాములు):

హైదరాబాద్: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

నిజామాబాద్: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

ఖమ్మం: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

వరంగల్: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (10 గ్రాములు):

విజయవాడ: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

విశాఖపట్నం: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

గుంటూరు: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

నెల్లూరు: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

తిరుపతి: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు):

చెన్నై: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,20,510

ముంబై: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

ఢిల్లీ: 24 క్యారెట్లు - రూ.1,55,820 | 22 క్యారెట్లు - రూ.1,42,860 | 18 క్యారెట్లు - రూ.1,16,920

కోల్‌కతా: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

అహ్మదాబాద్: 24 క్యారెట్లు - రూ.1,55,720 | 22 క్యారెట్లు - రూ.1,42,760 | 18 క్యారెట్లు - రూ.1,16,820

కేరళ: 24 క్యారెట్లు - రూ.1,55,670 | 22 క్యారెట్లు - రూ.1,42,710 | 18 క్యారెట్లు - రూ.1,16,770

వెండి ధరలు:

హైదరాబాద్: కిలో వెండి - రూ.2,54,900

విజయవాడ: కిలో వెండి - రూ.2,54,900

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

మొబైల్ నుంచి వజ్రాల వరకు...ఇవే కొత్త ట్యాక్స్ రూల్స్ ఇవే

మొబైల్ నుంచి వజ్రాల వరకు...ఇవే కొత్త ట్యాక్స్ రూల్స్ ఇవే

టాటా సన్స్ ఏజీఎంపై ఉత్కంఠ

టాటా సన్స్ ఏజీఎంపై ఉత్కంఠ

భారత్‌లో ఎలక్ట్రిక్ సీప్లేన్‌లకు బిగ్ ప్లాన్

భారత్‌లో ఎలక్ట్రిక్ సీప్లేన్‌లకు బిగ్ ప్లాన్

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలునేటి బంగారం ధరనేటి వెండి ధరహైదరాబాద్ బంగారం ధరవిజయవాడ బంగారం ధర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వాట్సాప్‌లో పాన్‌, ఆధార్‌ పంపుతున్నారా? జాగ్రత్త!

వాట్సాప్‌లో పాన్‌, ఆధార్‌ పంపుతున్నారా? జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు
జనరల్

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు
జనరల్

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
జనరల్

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌
బిజినెస్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే  మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్
జనరల్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్
జనరల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి
సినిమాలు

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి