

ఈ రోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చినప్పటికీ, ఇప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో ధరలు కొంత నెమ్మదించాయి. నవంబర్ 17 ఉదయం 6:30 గంటలకు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి.
ఇటీవలి రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు కొద్దిగా కిందకు దిగడం ప్రారంభించాయి. ఈ రోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ₹1,25,070, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,14,640గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ₹1,25,220, 22 క్యారెట్ల ధర ₹1,14,790గా ఉంది. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,25,070, 22 క్యారెట్ల ధర ₹1,14,640గా ఉంది. వెండి ధరలు కూడా నిన్నటితో పోల్చితే స్థిరంగానే ఉన్నాయి.
(10 గ్రాములకు – 24 క్యారెట్ / 22 క్యారెట్)
హైదరాబాద్: ₹1,25,070 / ₹1,14,640
విజయవాడ: ₹1,25,070 / ₹1,14,640
ఢిల్లీ: ₹1,25,220 / ₹1,14,790
ముంబై: ₹1,25,070 / ₹1,14,640
వడోదర: ₹1,25,120 / ₹1,14,690
కోల్కతా: ₹1,25,070 / ₹1,14,640
చెన్నై: ₹1,25,070 / ₹1,14,640
బెంగళూరు: ₹1,25,070 / ₹1,14,640
కేరళ: ₹1,25,070 / ₹1,14,640
పుణే: ₹1,25,070 / ₹1,14,640
హైదరాబాద్: ₹1,74,900
విజయవాడ: ₹1,74,900
ఢిల్లీ: ₹1,68,900
చెన్నై: ₹1,74,900
కోల్కతా: ₹1,68,900
కేరళ: ₹1,74,900
ముంబై: ₹1,68,900
బెంగళూరు: ₹1,68,900
వడోదర: ₹1,68,900
అహ్మదాబాద్: ₹1,68,900
గమనిక: బంగారం, వెండి ధరలు తరచూ మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా రేట్లు తెలుసుకోవడం మంచిది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!