Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

12:39 PM, 28 మే, 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లు పుంజుకోవడం కూడా పసిడి ధరల పతనానికి కారణమైంది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,060గా నమోదైంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,230 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,43,050గా ఉండగా, ఇందులో రూ.2,050 తగ్గుదల కనిపించింది.

మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,75,000గా ఉండగా, చెన్నైలో రూ.2,85,000, బెంగళూరులో రూ.2,75,000గా నమోదైంది.

గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంధన భద్రతే ఆర్థిక ఆధిపత్యానికి కీలకం: సునీల్ దగ్గల్

ఇంధన భద్రతే ఆర్థిక ఆధిపత్యానికి కీలకం: సునీల్ దగ్గల్

భారత వైమానిక దళానికి కొత్త బలం..

భారత వైమానిక దళానికి కొత్త బలం..

హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల పెంపు..

హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల పెంపు..

2026-27 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు ఐటీఆర్‌-2 ఫైలింగ్‌ ప్రారంభం

2026-27 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు ఐటీఆర్‌-2 ఫైలింగ్‌ ప్రారంభం

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది

సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుఈరోజు బంగారం ధరబులియన్‌ మార్కెట్మార్కెట్‌ అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?
సినిమాలు

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ రానుందా?
గాసిప్స్

స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ రానుందా?

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి
సినిమాలు

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్
సినిమాలు

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు
జనరల్

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు

ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం: మంత్రులు
జనరల్

ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం: మంత్రులు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి
సినిమాలు

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు.. సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం
రాజకీయాలు

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు.. సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం

నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల నియామకం
రాజకీయాలు

నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల నియామకం

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: బండారు సత్యనారాయణ మూర్తి
జనరల్

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: బండారు సత్యనారాయణ మూర్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!