
1678855788949.jpg&w=3840&q=75)
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో వెండి, బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా 9000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ఏకంగా రూ. 2, 07, 000కు చేరుకుంది. అనుకున్నట్టుగానే రెండు లక్షలు దాటేసింది. ఈ రోజు (డిసెంబర్ 10న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 19, 450కి చేరింది (live gold rates).
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 1, 30, 310, రూ. 1, 19, 450
విజయవాడలో రూ. 1, 30, 310, రూ. 1, 19, 450
ఢిల్లీలో రూ. 1, 30, 460, రూ. 1, 19, 600
ముంబైలో రూ. 1, 30, 310, రూ. 1, 19, 450
వడోదరలో రూ. 1, 30, 360, రూ. 1, 19, 500
కోల్కతాలో రూ. 1, 30, 310, రూ. 1, 19, 450
చెన్నైలో రూ. 1, 30, 310, రూ. 1, 19, 450
బెంగళూరులో రూ. 1, 30, 310, రూ. 1, 19, 450
కేరళలో రూ. 1, 30, 310, రూ. 1, 19, 450
పూణేలో రూ. 1, 30, 310, రూ. 1, 19, 450
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్లో రూ. 2, 07, 000
విజయవాడలో రూ. 2, 07, 000
ఢిల్లీలో రూ. 1, 99, 000
చెన్నైలో రూ. 2, 07, 000
కోల్కతాలో రూ. 1, 99, 000
కేరళలో రూ. 2, 07, 000
ముంబైలో రూ. 1, 99, 000
బెంగళూరులో రూ. 1, 99, 000
వడోదరలో రూ. 1, 99, 000
అహ్మదాబాద్లో రూ. 1, 99, 000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!