

బంగారం, వెండి ధరలు తగ్గుదల అనేదే లేకుండా రోజురోజుకీ పరుగులు పెడుతున్నాయి. నిన్నటి ధర ఈ రోజుకు మారిపోతోంది.. ఈ రోజు ధర రేపటికి ఉండడం లేదు. కొన్ని గంటల వ్యవధిలోనే వేల రూపాయల మేర ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో హైదరాబాద్లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,61,960గా ఉండగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.1,48,460కు చేరింది. కిలో వెండి ధర రూ.3,75,100గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో బంగారం(24కే, 22కే) ధరల వివరాలిలా..
చెన్నై: రూ.1,63,920; రూ.1,50,260
ముంబై: రూ.1,61,960; రూ.1,48,460
కోల్కతా: రూ.1,61,960; రూ.1,48,460
బెంగళూరు: రూ.1,61,960; రూ.1,48,460
హైదరాబాద్: రూ.1,61,960; రూ.1,48,460
విజయవాడ: రూ.1,61,960; రూ.1,48,460
కేరళ: రూ.1,61,960; రూ.1,48,460
పూణే: రూ.1,61,960; రూ.1,48,460
అహ్మదాబాద్: రూ.1,62,010; రూ.1,48,510
ప్రముఖ నగరాల్లో వెండి (కిలో) ధరలు వివరాలిలా..
చెన్నై: రూ.3,75,100
ముంబై: రూ.3,60,100
న్యూఢిల్లీ: రూ.3,60,100
కోల్కతా: రూ.3,60,100
బెంగళూరు: రూ.3,60,100
హైదరాబాద్: రూ.3,75,100
విజయవాడ: రూ.3,75,100
కేరళ: రూ.3,75,100
పూణే: రూ.3,60,100
అహ్మదాబాద్: రూ.3,60,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. వాటిని కొనే ముందు ధరలను పరిశీలించగలరు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!