19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆధునిక హంగులతో సిట్రోయెన్‌ పాత కారు

Writer: Pooja 10:26 AM, 19 అక్టోబర్, 2026
ఆధునిక హంగులతో సిట్రోయెన్‌ పాత కారు

ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ తన ఐకానిక్‌ 2 CV కారును ఆధునిక రూపంలో తిరిగి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 2026 పారిస్‌ మోటార్‌ షోలో ఈ కారు ఆధారంగా రూపొందించిన కొత్త కాన్సెప్ట్‌ను సంస్థ ప్రదర్శించింది. హ్యాచ్‌బ్యాక్‌, పికప్‌ వెర్షన్లలో అందుబాటులోకి రావచ్చని సమాచారం. 1948లో తొలిసారిగా పరిచయమైన 2 CV తక్కువ ధర, సరళమైన రూపకల్పన, రోజువారీ అవసరాలకు అనువైన పనితీరుతో గుర్తింపు పొందింది. కొత్త కాన్సెప్ట్‌ 3.76 మీటర్ల పొడవుతో, గుండ్రటి హెడ్‌ల్యాంపులు, వంపుల రూఫ్‌లైన్‌, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, విశాలమైన సీట్లు, ఫ్యాబ్రిక్‌ సన్‌రూఫ్‌, తొలగించగల నిల్వ బుట్ట వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.

కారు బరువును సుమారు ఒక టన్ను లోపే ఉంచి, బ్యాటరీ, తయారీ ఖర్చులను నియంత్రించాలని సిట్రోయెన్‌ భావిస్తోంది. ఇది ఎలక్ట్రిక్‌ కారుగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, బ్యాటరీ సామర్థ్యం, ప్రయాణ పరిధి, ఛార్జింగ్‌ సమయంపై వివరాలు వెల్లడించలేదు. యూరప్‌లో ప్రారంభ ధర సుమారు 15,000 యూరోలు, అంటే దాదాపు రూ.16 లక్షలు ఉండొచ్చని అంచనా. భారత్‌లో విడుదల తేదీ, ధరపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, సిట్రోయెన్‌ మాతృసంస్థ స్టెల్లాంటిస్‌ భారత్‌లో అదనంగా రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 2030 నాటికి మొత్తం పెట్టుబడులను రూ.15,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ట్రేడింగ్‌

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ట్రేడింగ్‌

స్టాక్ మార్కెట్‌పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

స్టాక్ మార్కెట్‌పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

నవంబర్‌లో పెరగనున్న ఇంధన ధరలు?

నవంబర్‌లో పెరగనున్న ఇంధన ధరలు?

హోండా ద్విచక్ర వాహన విక్రయాలపై భారీ లక్ష్యం

హోండా ద్విచక్ర వాహన విక్రయాలపై భారీ లక్ష్యం

దీపావళి తర్వాత వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం

దీపావళి తర్వాత వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..

ట్యాగ్లు
సిట్రోయెన్ కారుకొత్త కారుఎలక్ట్రిక్ కార్లుపారిస్ మోటార్ షోస్టెల్లాంటిస్ భారత్ఆటోమొబైల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగ్లాదేశ్ నుంచి ప్రేరణ పొందితే అక్కడే ఉండు.. నేహా బోరాకు బండారు విజయలక్ష్మి కౌంటర్
రాజకీయాలు

బంగ్లాదేశ్ నుంచి ప్రేరణ పొందితే అక్కడే ఉండు.. నేహా బోరాకు బండారు విజయలక్ష్మి కౌంటర్

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని
గాసిప్స్

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని

ఒకే ఏడాదిలో రెండోసారి.. కుర్సియాంగ్ అడవుల్లో నల్ల జింక కలకలం
జనరల్

ఒకే ఏడాదిలో రెండోసారి.. కుర్సియాంగ్ అడవుల్లో నల్ల జింక కలకలం

హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
జనరల్

హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సూర్య ‘సీన్’ నుంచి నేడు ‘ఎయిర్‌ప్లేన్’ పాట విడుదల
సినిమాలు

సూర్య ‘సీన్’ నుంచి నేడు ‘ఎయిర్‌ప్లేన్’ పాట విడుదల

తమిళనాడులో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
జనరల్

తమిళనాడులో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

‘భోగి’ సెకండ్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్‌
సినిమాలు

‘భోగి’ సెకండ్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్‌

మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక మలుపు..
జనరల్

మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక మలుపు..

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు
జనరల్

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?
జనరల్

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం
సినిమాలు

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!