
గాసిప్స్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పుష్పక్ AI కంపెనీలో నూరు శాతం వాటాల కొనుగోలుకు అవాన్స్ టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొనుగోలుతో విజువల్ ఇంటెలిజెన్స్, ఎడ్జ్ AI వంటి అధిక వృద్ధి అవకాశాలున్న విభాగాల్లో అడుగుపెట్టేందుకు అవాన్స్కు అవకాశం లభించనుంది.
ఈ డీల్ ద్వారా పుష్పక్ AI పై అవాన్స్ టెక్నాలజీస్‌కు పూర్తి వ్యూహాత్మక, నిర్వహణాపరమైన నియంత్రణ లభించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. పుష్పక్ AI కు ఆటోమోటివ్, ఇన్ఫ్రా, తయారీ, స్మార్ట్ సిటీ, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల రంగాల్లో విస్తృతమైన క్లయింట్ బేస్ ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!